వారము (పంచాంగము): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మన వాడుకలో ప్రతి దినమునకు ఒక పేరు వున్నది. ఆది వారము, సోమ వారమ...
(తేడా లేదు)

09:44, 26 డిసెంబరు 2013 నాటి కూర్పు

మన వాడుకలో ప్రతి దినమునకు ఒక పేరు వున్నది. ఆది వారము, సోమ వారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎవరు ఎందుకు పెట్టారో యని అలోసిస్తే...... ఆ పేర్లను ఎవరో ఆషామాషీగానో, గుర్తించడానికి ఎదో ఒక పేరు వుండాలి గనుకనో, యాదృశ్చికంగానో పెట్టిన పేర్లు గావు. ఆపేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్దతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆపేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి వున్నాయి.