మార్ఫిన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మందులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 60:
}}
 
'''మార్ఫిన్''' ('''Morphine''' ([[International Nonproprietary Name|INN]]) ({{IPAc-en|ˈ|m|ɔr|f|iː|n}}) ఒక శక్తివంతమైన నొప్పి నివారణి మందు. దీనిని మొదటిసారిగా 1804 సంవత్సరంలో [[ఫ్రెడ్రిక్ సెర్‌టర్మర్]] (Friedrich Sertürner) తయారుచేసి చరిత్రలో మొదటి నేచురల్ ప్లాంట్ ఆల్కలాయిడ్ గా గుర్తింపుపొందింది. దీనిని మెర్క్ ( Merck ) సంస్థ 1817 లో అమ్మడం మొదలుపెట్టింది. 1957లో సూదిని[[సూది]]ని కనుగొన్న తర్వాత దీని వాడకం విస్తృతంగా మారింది. సెర్‌టర్నర్ దీనికి గల నిద్రను[[నిద్ర]]ను కలిగించే గుణం ఆధారంగా, దీని పేరు మార్ఫియం (''morphium'') అని గ్రీకు కలల దేవత [[మార్ఫియస్]] (Morpheus) ({{lang-el|''Μορφεύς''}}) పెట్టాడు.<ref>{{cite book|last=Smith|first=William|title=A Dictionary of Greek and Roman Biography and Mythology|year=2007|publisher=I. B. Tauris; 1 edition|location=London, United Kingdom|isbn=1-84511-002-1}}</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:మందులు]]
"https://te.wikipedia.org/wiki/మార్ఫిన్" నుండి వెలికితీశారు