వెన్నెలకంటి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 1:
వెన్నెలకంటి సుబ్బారావు ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్తగా ప్రఖ్యాతిపొందారు.
== బాల్యం, విద్యాభ్యాసం ==
వెన్నెలకంటి సుబ్బారావు పూర్వీకులది నెల్లూరు ప్రాంతానికి చెందిన ఇందుకూరుపేట సముద్రతీరంలోని నిడిముసలి గ్రామం. 28-11-1784న నేటి ప్రకాశం జిల్లాలోని ఓగూరు గ్రామంలో సుబ్బారావు జన్మించారు. తల్లి వెంకమ్మ, తండ్రి జోగన్న. సుబ్బారావుకు తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో, మేనమామ తమ గ్రామమైన ఓగూరు తీసుకెళ్లి చదివించారు. 1795లో మేనత్త కుమారుడు ఒంగోలు గోపాలకృష్ణయ్యతో కలసి బందరు పట్టణం చేరి, మరో మేనత్త కుమారుడు మంచెళ్ల పాపయ్య వద్ద సర్కారు లేఖలు రాసే పద్ధతులు నేర్చుకున్నారు.
 
== రచన రంగం ==