వెన్నెలకంటి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 4:
 
== వృత్తి ==
అప్పటికే బందరు ఇంగ్లీషువారి ఆధీనంలో ఉండేది. అక్కడ కలెక్టర్ వద్ద సుబ్బారావు గుమస్తాగా ఉద్యోగజీవితం ప్రారంభించారు. 1797లో పాపయ్య కుమార్తెను వివాహం చేసుకున్నాకా పాపయ్య మరణించారు. తిరిగి సుబ్బారావు బూడిపాటి వెంకటాచలం వద్ద ఇంగ్లీషుభాషను నేర్చుకున్నారు.
 
== రచన రంగం ==
== ప్రాధాన్యత ==