రసాయన శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 176 interwiki links, now provided by Wikidata on d:q2329 (translate me)
→‎అణువులు: ఏటం ని అణువు అనిన్నీ, మోలిక్యూలు ని బణువు అనిన్నీ అనమని నా సలహా
పంక్తి 46:
[[సమ్మేళనం]] (compound) అంటే కొన్ని రసాయన మూలకాలు నిర్ధారితమైన పాళ్ళల్లో రసాయన సంయోగం చెందటం వల్ల తయారయిన పదార్ధం. ఉదాహరణకి [[ఉదజని]] (hydrogen) రెండు పాళ్ళు, [[ఆమ్లజని]] (oxygen) ఒక పాలు రసాయన సంయోగం చెందగా వచ్చిన సమ్మేళనమే నీరు (water or H<sub>2</sub>O). అంతేకాని ఇసక, పంచదార కలపగా వచ్చినది [[మిశ్రమం]] (mixture) అవుతుంది కాని సమ్మేళనం కాజాలదు; సమ్మేళనం కావాలంటే రసాయన సంయోగం విధిగా జరగాలి.
 
=== అణువులు, బణువులు ===
కొన్ని వేరు వేరు అణువులు లేదా పరమాణువుల సమూహాని [అణువుబణువు] (molecule) అంటారు (నిర్వచనం: బహుళమైన అణువుల గుంపు అణువుబణువు). ఒక అణువులోబణువులో ఉన్న అణువులన్నీ ఒకే మూలకానివి కావచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినపుట్టినది ఒక ఉదజని అణువుబణువు (H<sub>2</sub>), రెండు ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినపుట్టినది ఒక ఆమ్లజని అణువుబణువు (O<sub>2</sub>)). లేదా ఒకే అణువులోబణువులో రకరకాల మూలకాలు ఉండొచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినపుట్టినది ఒక నీటి బణువు (H<sub>2</sub>O)). అంటే రెండు కాని అంత కంటె ఎక్కువ కాని అణువులు రసాయన బంధం ప్రభావం వల్ల సమ్మిళితం అయితే అణువుబణువు పుడుతుంది.
 
=== అయానులు ===
"https://te.wikipedia.org/wiki/రసాయన_శాస్త్రం" నుండి వెలికితీశారు