"రసాయన శాస్త్రము" కూర్పుల మధ్య తేడాలు

చి
(→‎అయానులు: పై పేరాలో చేసిన మార్పులకి అనుగుణంగా ఇక్కడ మార్పులు చెయ్యడమైనది.)
=== రసాయన బంధము ===
 
ఒక బణువులో కాని, స్పటికము (crystal) లో కాని ఉన్న అణువులు విడివిడిగా విడిపోకుండా - అంటే ఒకదానితో మరొకటి అంటిపెట్టుకుని ఉండే విధంగా - ఉంచగలిగే శక్తిని [[రసాయన బంధం]] (chemical bond) అంటారు. ఈ రసాయన బంధం అనే ఊహనం (concept) తో పాటు [[బాహుబల సిద్ధాంతం]] (valence bond theory) కాని, [[భస్మీకరణ సంఖ్య]] (oxidation number) కాని ఉపయోగించి సామాన్యమైన పదార్ధాలలో బణువుల అమరికని, ఏయే బణువులు ఏయే పాళ్ళల్లో ఉన్నాయో కూడ కనుక్కోవచ్చు. అసమాన్యమైన (క్లిష్ట) పదార్ధాలపదార్ధాలని (ఉదాహారణకి, లోహరసాయనాలులోహరసాయనాలని) విశ్లేషణ చెయ్యవలసి వచ్చినప్పుడు బాహుబల సిద్దాంతం వీగిపోతుంది. ఆ సందర్భాలలో వాడకానికి ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమయినవి క్వాంటం రసాయనశాస్త్రం ఒకటి.
 
 
 
=== రసాయన ప్రక్రియలు ===
7,887

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/985636" నుండి వెలికితీశారు