వెన్నెలకంటి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 5:
== వృత్తి ==
అప్పటికే బందరు ఇంగ్లీషువారి ఆధీనంలో ఉండేది. అక్కడ కలెక్టర్ వద్ద సుబ్బారావు గుమస్తాగా ఉద్యోగజీవితం ప్రారంభించారు. 1797లో పాపయ్య కుమార్తెను వివాహం చేసుకున్నాకా పాపయ్య మరణించారు. తిరిగి సుబ్బారావు బూడిపాటి వెంకటాచలం వద్ద ఇంగ్లీషుభాషను నేర్చుకున్నారు. తర్వాత గుంటూరు వెళ్లి పెరియతంబి పిళ్లై సహకారంతో పే-మాస్టర్ విల్సన్ వద్ద నెలకు ఒక వరహా జీతంతో సర్కారుజాబులు రాసేందుకు చేరారు. అనంతరం ఆయన దుబాసీ(ద్విభాషి-ఇంటర్ప్రిటర్)గా మారారు. ఆ ఘటన జీవితాన్ని మలుపుతిప్పింది.<br />
అప్పట్లో దత్తమండలాలుగా ఉన్న కడప-కర్నూలు-బళ్ళారి జిల్లాల్లో సబ్ కలెక్టర్ కార్యాలయాల్లోనూ, ఆ తర్వాత మంగళూరు కలెక్టర్ కచేరీలోనూ, 1806లో కసరా జిల్లాలోనూ దుబాసీగా పనిచేశారు. మంగళూరులో రిజిస్ట్రార్ గా ఉన్న మెక్ రెల్ కు తెలుగుభాష నేర్పారు. శ్రీరంగపట్టణంలోని జిల్లాకోర్టులో హెడ్ ఇంగ్లీషు రైటరుగా చేరి ఎంతో దీక్షాదక్షతలతో పనిచేసి మైసూరు మహారాజా సత్కారాలు పొందారు.
 
== రచన రంగం ==