వెన్నెలకంటి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 11:
తెలుగు, ఆంగ్ల భాషల్లోనే కాక ఇతర భాషల్లో నిష్ణాతులైనా సుబ్బారావు పంతులు వ్యాకరణ రచనలు, అనువాదాలు, స్వీయచరిత్ర రచన వంటివి సాగించారు.
=== స్వీయచరిత్ర రచన ===
ఆంగ్లభాషలో నిష్ణాతుడైన వెన్నెలకంటి సుబ్బారావు తన స్వీయచరిత్రను రాసుకున్నరు.
 
=== ఇతర రచనలు ===
1806 ప్రాంతాల్లో మంగళూరులో రిజిస్ట్రారుగా పనిచేసిన మెక్ రెల్ తో కలిసి కన్నడభాష వ్యాకరణం రచించారు. 1820ల్లో మద్రాసు స్కూల్ బుక్ సొసైటీలో సభ్యత్వం స్వీకరించిన సుబ్బారావు చిన్నారులకు ఉపయోగపడే పలు వాచకాలను తెలుగులోకి అనువదించారు.