వెన్నెలకంటి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 12:
=== స్వీయచరిత్ర రచన ===
ఆంగ్లభాషలో నిష్ణాతుడైన వెన్నెలకంటి సుబ్బారావు తన స్వీయచరిత్రను రాసుకున్నారు. డైరీలు కూడా రాసుకోని సుబ్బారావు స్వీయచరిత్రలో వివరాలన్నీ పూసగుచ్చినట్టు తారీఖులతో సహా రాసుకోవడం విశేషం. 120పేజీలు ఉన్న ఈ స్వీయచరిత్రను ఆయన కుమారుడు తిరువళ్ళూరు జిల్లా మున్సిఫ్ గా పనిచేసిన వెన్నెలకంటి గోపాలరావు 1873లో మద్రాసు ఫాస్టర్ ప్రెస్లో ముద్రించారు. "ఆటోబయోగ్రఫీ ఆఫ్ వెన్నెలకంటి సుబ్బారావు 1784-1839"గా సుబ్బారావు మరణానంతరం ప్రచురితమైన ఈ గ్రంథం అచ్చులోకి వచ్చిన తొలి తెలుగువాడి ఆత్మకథగానే కాక ఆంగ్లభాషలో ముద్రితమైన తొలి ఆత్మకథగానూ చారిత్రిక ప్రఖ్యాతి వహించిందని నెల్లూరు ప్రాంత చరిత్రను గురించి పరిశోధించిన ప్రముఖ చరిత్రకారుడు ఈతకోట సుబ్బారావు పేర్కొన్నారు.<br />
ఈ గ్రంథంలో కుంఫిణీ([[ఈస్టిండియా కంపెనీ]])పాలన తొలినాళ్లలో సామాజిక, రాజకీయ స్థితిగతులు, ఆనాటి దక్షిణభారత దేశ పరిస్థితులు వంటివి ఎన్నో తెలుస్తాయి. చారిత్రికంగా ప్రఖ్యాతి పొందిన ఈ ఆత్మకథను తెలుగులోకి [[అక్కిరాజు రమాపతిరావు]] అనువదించారు.
 
=== ఇతర రచనలు ===