ఆత్మకూరు (వనపర్తి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
'''ఆత్మకూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. పిన్ కోడ్: 509131. ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని 23 మేజర్ గ్రామపంచాయతీలలో ఒకటి.
==జనాభా==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 60657. ఇందులో పురుషులు 30453, మహిళలు 30204. అక్షరాస్యుల సంఖ్య 27940.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128</ref> పట్టణ జనాభా 11367 కాగా గ్రామీణ జనాభా 49290.