బిహూ నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

809 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: బిహూ నృత్యం ఈశాన్య భారత దేశములో గల ఆస్సాం రాష్ట్రమునకు చెందిన ...)
 
దిద్దుబాటు సారాంశం లేదు
బిహూ నృత్యం ఈశాన్య భారత దేశములో గల ఆస్సాం[[అస్సాం]] రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి. ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సమ్ప్రదాయమైన అస్సామీ పట్టు,ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అణుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు అస్సమీ కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన్ శైలిని వర్నిచేవర్ణించే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి.
 
బొహాగ్ బిహు([[వసంత ఋతువు]]లో వచ్చే బిహు)సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, హుసొరీ (నాట్య కారుల గుంపు) ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరవాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది హుసోరీ కి నమస్కారం చేసి దక్షిన ఇస్తారు, దక్షిణలో ఒక [[గమొసా]], [[పచ్చి వక్క]], తమలపాకు, మతరియు దబ్బులు ఉంటాయి.
746

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/98603" నుండి వెలికితీశారు