"రసాయన శాస్త్రము" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎అణువులు, బణువులు: వర్ణక్రమ దోషం సవరించేను
చి (→‎అణువులు, బణువులు: వర్ణక్రమ దోషం సవరించేను)
 
=== అణువులు, బణువులు ===
కొన్ని వేరు వేరు అణువులు లేదా పరమాణువుల సమూహానిసమూహాన్ని [బణువు] (molecule) అంటారు (నిర్వచనం: బహుళమైన అణువుల గుంపు బణువు). ఒక బణువులో ఉన్న అణువులన్నీ ఒకే మూలకానివి కావచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినది ఒక ఉదజని బణువు (H<sub>2</sub>), రెండు ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినది ఒక ఆమ్లజని బణువు (O<sub>2</sub>)). లేదా ఒకే బణువులో రకరకాల మూలకాలు ఉండొచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినది ఒక నీటి బణువు (H<sub>2</sub>O)). అంటే రెండు కాని అంత కంటె ఎక్కువ కాని అణువులు రసాయన బంధం ప్రభావం వల్ల సమ్మిళితం అయితే బణువు పుడుతుంది.
 
=== అయానులు ===
7,891

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/986178" నుండి వెలికితీశారు