"వాడుకరి చర్చ:Navamoini" కూర్పుల మధ్య తేడాలు

మూసలు వగైరా
(చదరంగం)
(మూసలు వగైరా)
 
--[[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 3/5/07
 
 
==మూసలు, వగైరా==
 
పవన్,
* సాదారణంగా "మూసలు చేయడం" అంటున్నాము. కాని నువ్వు "మూసలు పోయడం" అన్న పదాలు చాలా బాగున్నాయి.
* నిజం చెబుతున్నాను. నాకు మూసలు పోయడం చేతకాదు. ఇంగ్లీషులోంచి కాపీ చేసేస్తుంటాను. కొద్ది రోజులు పరిశీలిస్తే నీకు మెళకువలు తెలుస్తాయి. నీలాంటివారు మూసలు పోయడం నేర్చుకుంటే తెలుగు వికీకి చాలా ఉపయోగం.
* మూసల గురించి [[సభ్యుడు:Gsnaveen|నవీన్]] అధ్యయనం చేస్తున్నాడు. అతని పేజీలోంచి తస్కరించిన లింకులు క్రింద ఇస్తున్నాను.
# [http://en.wikipedia.org/wiki/Help:Template మూసలు వ్రాయడం ఎలా?]
# [http://en.wikipedia.org/wiki/Help:Advanced_templates క్లిష్టమైన మూసలు వ్రాయడం ఎలా?]
# [http://en.wikipedia.org/wiki/Help:A_quick_guide_to_templates మూసల గురించి నేర్చుకోవటానికి తేలిక పాటి పాఠాం]
# [http://meta.wikimedia.org/wiki/ParserFunctions పార్సర్ ఫంక్షన్స్ గురించి వివరంగా....]
# [http://meta.wikimedia.org/wiki/Help:Parser_function పార్సర్ ఫంక్షన్]
# [http://meta.wikimedia.org/wiki/Help:Magic_words వికి మ్యాజిక్ పదాలు]
 
* కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. ఈశాన్యభారత దేశంతో నీకు ప్రత్యేకమైన పరిచయం గాని, అనుబంధంగాని ఉన్నాయా?
--[[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 09:01, 5 మే 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/98622" నుండి వెలికితీశారు