సంగం (కేశంపేట): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సంగం (కేశంపేట)''', [[మహబూబ్ నగర్]] జిల్లా, [[కేశంపేట]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 509216. ఇది పంచాయతి కేంద్రము.
==రాజకీయాలు==
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఎం.మురళీధర్ రెడ్డి ఎన్నికయ్యాడు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 28-07-2013</ref>
"https://te.wikipedia.org/wiki/సంగం_(కేశంపేట)" నుండి వెలికితీశారు