వక్క: కూర్పుల మధ్య తేడాలు

interwiki links + picture added
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Betel nuts (from top).jpg|thumb|right|Betel nut fruit hanging from the tree.]]
'''పచ్చి వక్క''' (Betel Nut, Areca Nut) [[అస్సాంఅసోం]] ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. [[కొబ్బరి చెట్టు]]లా కనపడే ఈ చెట్టు ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది. సుమరు 20 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు, ప్రతి ఏటా కాపు కొస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటయి. పండిన వక్కలను ఒకటి లేదా రెండు నెలలు భూమిలో పాతి పెదతారు. ఈ వక్క తిన్నప్పుదు కొంచెం కళ్ళు తిరగడం సజంసహజం. దీనిని '''తమోల్''' అని [[అస్సామీఅసోం]] లో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను [[అస్సామీఅసోం]] ప్రజలు ఉపయోగిస్తారు.
 
===కావలసిన వాతావరణం===
"https://te.wikipedia.org/wiki/వక్క" నుండి వెలికితీశారు