విశాల నేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
పంక్తి 4:
 
== ఇతివృత్తం ==
కథాకాలం 11వ శతాబ్ది. ఇతివృత్తాన్ని వేశ్య, రైతుబిడ్డల ప్రేమకథ స్థాయి నుంచి విశిష్టాద్వైతంలోని ప్రగాఢ భక్తి భావనల వరకూ తీసుకు వెళ్ళారు రచయిత.
కాంచీ రాజ్యంలోని నిచుళాపురం పట్టణంలో వృద్ధ వేశ్య శృంగారమంజరి చిన్న కూతురు హేమసుందరి గొప్ప అందగత్తె. ఆమెవి చెంపకి చారెడు కళ్ళు. ఓనాడు దేవాలయంలో హేమసుందరి నాట్యం చేస్తూ ఉండగా ఆమె విశాలనేత్రాలని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు రంగనాయకుడు, ఓ మామూలు రైతు చిన్న కొడుకు. అతని స్పురద్రూపం, సాము గరిడీల్లో అతని ప్రతిభ, మీదు మిక్కిలి అతడు తనపై చూపించే గాఢమైన ప్రేమ హేమసుందరిని అతనితో ప్రేమలో పడేలా చేస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/విశాల_నేత్రాలు" నుండి వెలికితీశారు