దూరదర్శన్ (టివి ఛానల్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==జాతీయ కార్యక్రమాలు==
నేషనల్ ప్రోగ్రామ్ 1982లో మొదలైంది. అదే సంవత్సరము కలర్ టి.వి. లు వచ్చాయి. పెద్ద ధారావాహికాలు ([[:en:Soap_opera|సోప్ ఓపెరాలు]]) [[హమ్ లోగ్]](1986), [[బుని యాద్]](1986-87), [[రామాయణ్]](1987-88), [[మహాభారత్]](1988-89) కోట్ల కొద్దీ ప్రజలను టి.వి. లకు అతికించాయి. ఇతర కార్యక్రమాలు [[చిత్రహార్]], [[రంగోలీ]] లు, క్రైమ్ థ్రిల్లర్లు [[బ్యోమ్ కేశ్ బక్షీ]], [[జాన్‌కీ జాసూస్]] లు కూడా చాలా ప్రసిద్ది పొందాయి.
 
 
== ఇవి కూడా చూడండి. ==