రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిన్న మార్పులు
పంక్తి 29:
నిజానికి రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ యొక్క మొదటి రూపాంతరము అయిన "రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ అడ్వాన్స్డ్ సెర్వర్" పేరుతో విపణిలోకి రావడంతో మొదట్లో అదే పేరుతో(రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్సు) పిలవబడేది. 2003లో రెడ్ హ్యాట్ మరళా రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ అడ్వాన్స్డ్ సెర్వర్ పేరును రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ ఏయస్ గా మార్చి మరో రెండు రూపాలను జోడించింది, రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ ఈయస్, రెడ్ హ్యాట్ లినక్స్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ డబ్యూయస్.
 
రెడ్ హ్యాట్ ఖచ్ఛితమైన్ ట్రేడ్ మార్కు నియమాలతో ఉన్నప్పుడు రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ యొక్క అధికారిక తోడ్పాటువున్న రూపాంతరాలను ఉచితంగా పున పంపిణీపునఃపంపిణీ చేయుట పూర్తిగా నిషేధించబడింది. తప్పనిసరి కాకున్నా పంపిణీ సాప్ఠువేర్ కోసం రెడ్ హ్యాట్ ఉచితంగా మూల సంకేతాన్ని అందించింది. ఫలితంగా రెడ్ హ్యాట్ నుండి అధికారిక తోడ్పాటు లేకుండా కొన్ని పంపిణీలు సృష్టించబడి సంఘపు తోడ్పాటుతో రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ పున నిర్మించబడిపునఃనిర్మించబడి న్యాయబద్దంగా అందుబాటులోకి వచ్చింది. సెంటాస్, సైంటిఫిక్ లినక్స్, ఒరాకిల్ లినక్స్ లు రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్సుతో 100 శాతం అనుగుణ్యతను అందించుటకు లక్షంగా చేసుకున్నాయి. ఇలానే ఇంకా చాలా ఇతర గుర్తించదగిన ఉత్పాదనలు కూడా ఉన్నాయి.
 
==రూపాంతరాలు==