సమీరారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
==ప్రారంభ జీవితం==
సమీరా 14 డిసెంబర్ 1982 న [[రాజమండ్రి]]లో జన్మించింది. ఈమె తండ్రి సి.పి.రెడ్డి, ఒక వ్యాపారవేత్త, ఈమె తల్లి నక్షత్ర. సమీరాకు ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరి మేఘన (మోడల్), మరొక సోదరి సుష్మ (బాలీవుడ్ నటి మరియు మోడల్).
 
==కెరీర్==
సమీరా గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడు 1996లో గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ యొక్క "ఔర్ ఆహిస్తా" మ్యూజిక్ వీడియోలో మొదటిసారి నటించింది.
 
==చలనచిత్రపట్టిక==
"https://te.wikipedia.org/wiki/సమీరారెడ్డి" నుండి వెలికితీశారు