తెలుగు వెలుగు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Telugu Velugu First Issue Sep 2012.png|thumb|right| తెలుగు వెలుగు మొదటి సంచిక ముఖపత్రం సెప్టెంబర్ 2012]]
[[రామోజీరావు]] సంపాదకత్వంలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం వెలువడుతున్న [[మాసపత్రిక]] '''తెలుగు వెలుగు''' <ref>[http://ramojifoundation.org/flipbook/link.php తెలుగు వెలుగు జాలస్థలి] </ref> <ref>[https://archive.org/search.php?query=creator%3A%22ramojifoundation.org%22. అర్కీవ్.ఆర్గ్ లో నకలులు] </ref>ఈ పత్రిక రామోజీ విజ్ఞాన కేంద్రం సహకారంతో సాగుతోంది.
== ప్రారంభం-ప్రస్థానం ==
సెప్టెంబర్ 2012 తొలిసంచికగా తెలుగువెలుగుతెలుగు వెలుగు పత్రిక ప్రారంభమైంది. తెలుగు భాష, సంస్కృతుల గురించి వెలువడుతున్న పత్రికగా తెలుగుపత్రికల్లో తెలుగువెలుగు విశిష్ట స్థానం పొందింది.
== శీర్షికలు-అంశాలు ==
ఈ పత్రికలోని రచనలు తెలుగు భాషను, సంస్కృతిని సుసంపన్నం చేసే కోణంలో ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_వెలుగు" నుండి వెలికితీశారు