బాబు మోహన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{Infobox actor
{{మొలక}}
| name =బాబు మోహన్
| image = BabuMohan.jpg
| imagesize =
| caption =
| birthdate = {{Birth date and age|1952|3|198|df=y}}<ref>http://www.altiusdirectory.com/Entertainment/famous-tollywood-character-artist-babu-mohan-biography.php</ref>
| location = {{flagicon|India}} [[బీరోలు (తిరుమలాయపాలెం)]]
[[తిరుమలాయపాలెం]] మండలం
[[ఖమ్మం జిల్లా]]
[[ఆంధ్రప్రదేశ్]]
| height =
| deathdate =
| deathplace =
| birthname = బాబు మోహన్
| othername =
| homepage =
| notable role = [[మామగారు]]
[[మాయలోడు]]
[[జంబలకిడిపంబ]]

| spouse =

'''బాబు మోహన్''' తెలుగు సినిమా నటుడు. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రి.
==నేపధ్యము==

ఆయన ఖమ్మం జిల్లాలోని బీరోలులో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేశాడు.

ఆయన నటించిన మొదటి సినిమా ''ఈ ప్రశ్నకు బదులేది''. [[మామగారు]] సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు.
==రాజకీయ జీవితం==
Line 9 ⟶ 23:
==కుటుంబం==
ఆయన పెద్ద కుమారుడు పవన్ కుమార్ అక్టోబర్ 13, 2003 లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. <ref>http://articles.timesofindia.indiatimes.com/2003-10-13/hyderabad/27187823_1_road-accident-eldest-son-p-babu-mohan</ref>
==నటించిన సినిమాలుచిత్రాల పాక్షిక జాబితా==
*[[20వ శతాబ్దం (సినిమా)]] (1990)
*[[ముగ్గురు మొనగాళ్ళు]]
"https://te.wikipedia.org/wiki/బాబు_మోహన్" నుండి వెలికితీశారు