గుమ్మటం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ, తర్జుమా, శుద్ధి
వికీకరణ
పంక్తి 1:
[[File:Sanchi Stupa from Eastern gate, Madhya Pradesh.jpg|thumb|right|320px|[[సాంచి]] లోని బౌద్ధ స్థూపం. క్రీ.పూ. 3 వ శతాబ్దంలో నిర్మింపబడినది.]]
[[File:Dome of the Rock Temple Mount.jpg|thumb|right|320px|జెరూసలెం లోని [[బైతుల్ ముఖద్దస్|బైతుల్ ముఖద్దస్ - డూమ్ ఆఫ్ రాక్]].]]
[[File:StPetersDomePD.jpg|thumb|right|250px| [[:en:St. Peter's Basilica|సెయింట్ పీటర్ యొక్క బాసీలికా]] డోమ్, [[రోమ్]] నగరంలో వున్నది. [[మైకెలాంజిలో]] చే డిజైన్ చేయబడినది. 1590 లో పూర్తి ఐనది.]]
 
'''గుమ్మటం''' ను ఆంగ్లంలో డోమ్ అనీ ఉర్దూ మరియు పార్శీ భాషలో గుంబద్ (گنبد) అనీ అంటారు. ఒక గది యొక్క సగం పైభాగాన గోపురం ఆకారంలో నిర్మించి ఆ గోళాకారపు నిర్మాణ కింది భాగం బోలుగా (ఖాళీ) ఉన్నట్లయితే ఈ గోళాకారపు నిర్మాణ భాగంను గుమ్మటం లేక డోం అంటారు. చరిత్రలో అనేక చారిత్రక కట్టడాలకు కప్పుగా గుమ్మట నిర్మాణశైలిని ఉపయోగించారు. గోపురం ఆకారంలో నిర్మించిన ఈ డోం నిర్మాణమునకు వివిధ రకాల పదార్థాలను ఉపయోగించారు. అర్ధ వృత్తాకారంలో నిర్మించిన నిరాడంబరమైన భవనాలు మరియు సమాధులను ప్రాచీన మధ్య ప్రాచ్యం లో కనుగొన్నారు. రోమన్లు ఆలయాలను మరియు ప్రభుత్వ భవంతులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డోం ఆకారం వచ్చేలా నిర్మించడం ప్రారంభించడాన్ని రోమన్ భవన నిర్మాణ విప్లవంగా చెప్పవచ్చు. ఒక చదరపు ఆకారపు గది నుండి వృత్తాకార గోపురం వచ్చేలా నిర్మించడాన్ని పురాతన పర్షియన్లు కనిపెట్టారు. [[సస్సానిద్ సామ్రాజ్యం]], [[పర్షియా]] లో భారీస్థాయి అర్ధ వృత్తాకార భవన నిర్మాణాలను ప్రారంభించారు, వాటిలో కొన్ని ప్యాలెస్ ఆఫ్ అర్దాషిర్, సర్‍వెస్తాన్ మరియు గాలెహ్ దోఖ్తర్.
 
[[File:Mausoleum Muhammad.jpg|ప్రవక్త ముహమ్మద్ గారి [[మస్జిద్ ఎ నబవి]] యొక్క పచ్చ గుంబద్. |thumb|right]]
==గుంబద్==
'''గుంబద్''' : '''డూమ్''' లేదా '''డోమ్''' లేదా గుమ్మటం. సాంప్రదాయిక పర్షియన్ నిర్మాణశైలిలో '''గోంబద్ ''' ({{lang-fa|گنبد}}) అని మరియు అరబ్బీ శైలిలోనూ గుంబద్ అని, టర్కీ మరియు సెల్జుక్ శైలిలో '''కుంబెత్''' అనియూ వ్యవహరిస్తారు.
Line 15 ⟶ 14:
ఇస్లాం కు పూర్వం మరియు ఇస్లాం కు తరువాత ముస్లిముల నిర్మాణ శైలిలో సాధారణం గా కానవచ్చే నిర్మాణాకృతి. మస్జిద్ లలోనూ, దర్గాలలోనూ, సమాదులకునూ ఉపయోగించే సాధారణ నిర్మాణాకృతి ఈ గుంబద్. తాజ్ మహల్ నిర్మాణంలోనూ ఈ గుంబద్ ప్రధాన నిర్మాణం.
==ఆసియా==
[[File:Mausoleum Muhammad.jpg|ప్రవక్త ముహమ్మద్ గారి [[మస్జిద్ ఎ నబవి]] యొక్క పచ్చ గుంబద్. |thumb|right]]
గుంబద్ ఎ ఖిజ్రా లేదా గుంబద్ ఎ ఖజ్రా, ఇది [[మస్జిద్ ఎ నబవి]] యొక్క పచ్చ గుమ్మటం. గుంబద్ అనగా గుమ్మటం, ఖజ్రా అనగా ఆకుపచ్చని, వెరసి పచ్చ గుమ్మటం.
 
పంక్తి 20:
===తాజ్ మహల్===
{{ప్రధాన వ్యాసం|తాజ్ మహల్}}
[[షాజహాన్]] , [[ముంతాజ్ మహల్]] కొరకు [[ఆగ్రా]] లో కట్టిన సమాధి.
===గోల్ గుంబద్ ===
{{ప్రధాన వ్యాసం|గోల్ గుంబద్}}
[[Image:GolGumbaz2.jpg|thumb|200px|[[గోల్ గుంబద్]].]]
[[గోల్ గుంబద్]] (Kannada: ಗೋಲ ಗುಮ್ಮಟ) (Urdu: گول گمبد) కర్ణాటక, [[బేజాపూర్బీజాపూర్]] లోగల [[ముహమ్మద్ ఆదిల్ షా]] యొక్క సమాధి.
 
==గోల్ గుమ్మా==
Line 31 ⟶ 32:
 
==ఇతరములు==
[[File:StPetersDomePD.jpg|thumb|right|250px| [[:en:St. Peter's Basilica|సెయింట్ పీటర్ యొక్క బాసీలికా]] డోమ్, [[రోమ్]] నగరంలో వున్నది. [[మైకెలాంజిలో]] చే డిజైన్ చేయబడినది. 1590 లో పూర్తి ఐనది.]]
 
 
"https://te.wikipedia.org/wiki/గుమ్మటం" నుండి వెలికితీశారు