వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
వ్యాసంలోని విషయం గురించిన చర్చ జరిగే ప్రత్యేక వికీపీడియా పేజీని '''చర్చా పేజీ''' అంటారు. వ్యాసపు చర్చా పేజీని చూడటానికి '''చర్చ''' అనే లింకును (డిఫాల్టు తొడుగులో ఇది పేజీకి పై భాగంలో ఉంటుంది) నొక్కితే చాలు. చర్చా పేజీలో నుండి '''గురించి''' లింకును నొక్కితే వెనక్కి - వ్యాసం పేజీకి - వెళ్ళవచ్చు.
 
వ్యాసం రాసే రచయితలు చర్చల ద్వారా పరస్పరం సహకరించుకోవలసిన పరిస్థితి వచ్చి తీరుతుందని ముందే తెలుసు&ందష్‌;అందుకనే అటువంటి చర్చ కొరకు ఒక [[wikipediaవికీపీడియా:namespaceనేమ్‌స్పేసు|నేంస్పేసు]] నే ప్రత్యేకించాం. [[wikipediaవికీపీడియా:శిగ్న్‌చర్చా యౌర్‌పేజీలలో పొస్త్స్‌మీ ఒన్‌రచనల తల్క్‌చివర సంతకం పగెస్‌పెట్టండి|చర్చా పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టడం]] ఒక మంచి [[wikipediaవికీపీడియా:Wikiquette|వికీసాంప్రదాయం]].
 
చర్చా పేజీ వాడే విషయమై మార్గదర్శకాల కొరకు [[wikipediaవికీపీడియా:Talk page guidelines|చర్చా పేజీ మార్గదర్శకాలు]] చూడండి. ఇంకా [[wikipediaవికీపీడియా:how to archive a talk page|చర్చా పేజీని ఎలా సంగ్రహించాలి]] మరియు [[wikipediaవికీపీడియా:Refactoring talk pages]] కూడా చూడండి.
 
== అసలు ఎందుకు అది? ==
<b><i>గమనిక: [[wikipediaవికీపీడియా:వివాద పరిష్కారం]] లో మొదటి మెట్టుగా వికీపీడియా చర్చా పేజీలు వాడాలని సూచన ఉన్నది.</b></i>
 
చర్చా పేజీ ముఖ్యోద్దేశం ఏమిటంటే, మొదటి పేజీ లోని అంశాలను మెరుగు పరచడమే. ప్రశ్నలు, సవాళ్ళు, కోసివేతలు, గద్య భాగాల మార్పుపై వాదాలు, మొదటి పేజీపై వ్యాఖ్యానాలు అన్నీ ఈ పేజిలో చెయ్యవచ్చు.
 
సాధారణంగా విషయం గురించి మాత్రమే చర్చించడానికి చర్చ పేజీ నిపేజీని వాడటాన్ని [[wikipediaవికీపీడియా:Wikipedians|వికీజీవులు]] వ్యత్తిరేకిస్తారు. [[wikipediaవికీపీడియా:Wikipedia is not a soapbox|వికీపీడియా సబ్బు పెట్టేం కాదు]], అదో విగ్జానవిజ్ఞాన సర్వస్వం. ఒఖ్క మాటలో చెప్పాలంటే, వ్యాసం గురించి చర్చించు, విష్యంవిషయం గురించి కాదు. వికీపీడియా మరొమరో [[H2G2]] నో లేక [[Everything2]] నో కాకూడదనే సరైన అలవాట్లను మేము ప్రోత్సహిస్తున్నాం . ఇంకా చూడండి: [[wikipediaవికీపీడియా:Wikiquette|వికీసాంప్రదాయం]]
 
ఇంత చెప్పినా, వికీజీవులు కూడా మానవమాత్రులే, వారూ తప్పులు చేస్తారు. కాబట్టి, చర్చా పేజీలలో అప్పుడప్పుడు "వర్గ విభేదాలు" వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి- కొన్నిసార్లు ఇది వ్యాసం మెరుగుదలకూమెరుగుదలకు తోడ్పడుతుంది కూడా! అంటే కొంత వరకు సహనం, సహిష్ణుత ఉంది అన్నమాట. చాలా మంది వికీజీవులు ఈ గొడవలలో పడుతూనే ఉంటారు.
 
ఏదో పని కావాలని ఆశించి సభ్యుల పేజీ లలోపేజీలలో పదే పదే ఒకే సందేశం రాయడం - దీనినే స్పామింగు అంటారు- కూడదు.
 
=="వ్యాఖ్యానించండి" అంశం==
పంక్తి 31:
{| border="1" cellpadding="6" cellspacing="0"
|
ఈ వ్యాసం గొప్పగగొప్పగా ఉంది. [[Userసభ్యుడు:Ortolan88nEnu|Ortolan88వెంకట్]] 18:20 Jan 30, 2003 (UTC)
:ఎబ్బే, అదేం బాలేదు! –fish–రంధ్రాన్వేషి
::లేదు, అది బాగుంది! –wojahowicz–సహాయకరావు
:నేను మాట్లాడుతున్నది [[Userసభ్యుడు:Ortolan88nEnu|Ortolan88వెంకట్]] తో! –fish–రంధ్రాన్వేషి
 
నాకు wojahowiczసహాయకరావు అంటేనే ఇష్టం. –[[Userసభ్యుడు:Ortolan88nEnu|Ortolan88వెంకట్]]
::లేదు, అది బాగుంది! –wojahowicz
 
:::ఒహ్హొహ్హో. –[[సభ్యుడు:బాటసారి|బాటసారి]]
:నేను మాట్లాడుతున్నది [[User:Ortolan88|Ortolan88]] తో! –fish
 
నాకు wojahowicz అంటేనే ఇష్టం. –[[User:Ortolan88|Ortolan88]]
 
:::ఒహ్హొహ్హో. –[[User:Barney Miller|Barney Miller]]
 
-----
'''ఇంకా కావాలా?'''
 
ఈ గోల కంటే కూడా మనకు దయ, కరుణ మీద ఓ వ్యాసం కావాలనుకుంటా. –Alfred the butler–డా.దయాకర్
 
:అవునవును –Comissioner gordon–ఔనయ్య
|}
 
Line 53 ⟶ 51:
 
== సభ్యుల చర్చా పేజీలు ==
మీ సభ్యుని పేజీకి కూడా ఒక చర్చా పేజీ ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేక విశేషాలు ఉన్నాయి. మొదటగా, పేజీల పైన ఉండే శీర్షంలో దీనికి లింకు ఉంటుంది. ఇతరులు మీ చర్చా పేజీలో సందేశం రాస్తే, '''మీకు క్పొత్తకొత్త సందేశాలు ఉన్నాయి ''' అనే సందేశం మీకు కనిపిస్తుంది. కొన్నిసార్లు వ్యక్తిగత సందేశాల కొరకు కూడా వాడతారు; కానీ ఈ పేజీ అందరికీ కనిపిస్తుందని గుర్తుంచుకోండి. మీరు గోప్యంగా సంప్రదించదలిస్తే, ఈ-మెయిల్‌ వాడండి([[wikipediaవికీపీడియా:Emailingసభ్యులకు usersమెయిలు ఇవ్వడం|సభ్యులకు ఈ-మెయిల్‌]] చూడండి).
 
ఇతర సభ్యుల చర్చా పేజీలో సందేశం రాయదలిస్తే ఆ సభ్యుని పేజీలోని ''చర్చ '' లింకును నొక్కి ఆ పేజీకి వెళ్ళవచ్చు. ఇటివలి మార్పులు పేజీలోను, మీ వీక్షణ జాబితా లోను ఉండే మార్పుల పక్కనే ఉన్న సభ్యుని పేరు, దానిని అనుసరించి ఉండే చర్చ లింకును నొక్కి కూడా చర్చా పేజీకి వెళ్ళవచ్చు.
 
===నా సభ్యుని చర్చా పేజీని నా ఇష్టం వచ్చింది చేసుకోవచ్చా?===
ఎక్కువ మంది తమ చర్చా పేజీని ఇతర చర్చా పేజీల వలెనే చూస్తారు - వాటిని సంగ్రహించడం మొదలైనవి చేస్తారు. కొందరు చర్చ ముగిసిన తరువాత తీసివేస్తారు.
 
సందేశాలకు సమాధానాలివ్వకుండానే వాటిని తొలగించడాన్ని ఘర్షణాత్మక చర్యగా భావిస్తారు. దీనిని అమర్యాదగా భావించిన సందర్భాలు, మధ్యవర్తుల వరకూ వెళ్ళీనవెళ్ళిన సందర్భాలు ఇదివరలోఇంగ్లీషు వికీలో ఉన్నాయి. మీ చర్చా పేజీ నుండి వేరే పేజీకి దారి మార్పు చెయ్యడం కూడా (సరదాగా చేసినా, ఎగతాళిగా చేసినా సరే) ఇటువంటి చర్య గానే భావిస్తారు.
 
మీ చర్చా పేజీని అలంకరించు కోవాలనుందా! కానివ్వండిఆలస్యమెందుకు, మీ ఇష్టంకానివ్వండి. కాకపోతే, ఒక్క విషయం గుర్తుంచుకోండి - మీ చర్చా పేజీలో ఇతర సభ్యులు సందేశం రాయాలనుకుంటే వారికి ఇబ్బంది కలగకూడదు. అలా జరిగితే వాళ్ళు బాధ పడవచ్చు.
 
===సంభాషణా క్రమాన్ని సులభంగా అనుసరించడం ఎలా===
Line 68 ⟶ 66:
 
* మీరు సమాధానమిస్తున్న చర్చ లోని భాగాన్ని కాపీ చేసి రెండో సభ్యుని చర్చా పేజీలో పేస్టు చేసి, దాని కిందే మీ సమాధానం రాయండి. మీ సమాధానాన్ని మామూలుగానే ఇండెంటు చెయ్యండి.
 
లేదా:
 
* మీ సభ్యుని చర్చా పేజీలో సమాధానం రాస్తానని సందేశం పెట్టండి. ఇతరులు మొదలు పెట్టే సంభాషణలకు ఇలా చెయ్యండి.
* సంభాషణ మీరు మొప్దలుమొదలు పెట్టేటపుడు, ఇతరుల చర్చా పేజీలో రాసి, వాళ్ళు అక్కడే సమాధానం ఇవ్వవచ్చని చెప్పండి.
 
== ఇంకా చూడండి ==
Line 81 ⟶ 77:
* [[Wikipedia:Wikiquette|వికీసాంప్రదాయం]]
* [[Wikipedia:Talk page guidelines|చర్చా పేజీ మార్గదర్శకాలు]]
 
[[వర్గం:వికీపీడియా సహాయం]]