వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
వ్యాసంలోని విషయం గురించిన చర్చ జరిగే ప్రత్యేక వికీపీడియా పేజీని '''చర్చా పేజీ''' అంటారు. వ్యాసపు చర్చా పేజీని చూడటానికి '''చర్చ''' అనే లింకును (డిఫాల్టు తొడుగులో ఇది పేజీకి పై భాగంలో ఉంటుంది) నొక్కితే చాలు. చర్చా పేజీలో నుండి '''గురించి''' లింకును నొక్కితే వెనక్కి - వ్యాసం పేజీకి - వెళ్ళవచ్చు.
 
వ్యాసం రాసే రచయితలు చర్చల ద్వారా పరస్పరం సహకరించుకోవలసిన పరిస్థితి వచ్చి తీరుతుందని ముందే తెలుసు&ందష్‌mdash;అందుకనే అటువంటి చర్చ కొరకు ఒక [[వికీపీడియా:నేమ్‌స్పేసు|నేంస్పేసు]] నే ప్రత్యేకించాం. [[వికీపీడియా:చర్చా పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టండి|చర్చా పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టడం]] ఒక మంచి [[వికీపీడియా:Wikiquette|వికీసాంప్రదాయం]].
 
చర్చా పేజీ వాడే విషయమై మార్గదర్శకాల కొరకు [[వికీపీడియా:Talk page guidelines|చర్చా పేజీ మార్గదర్శకాలు]] చూడండి. ఇంకా [[వికీపీడియా:how to archive a talk page|చర్చా పేజీని ఎలా సంగ్రహించాలి]] మరియు [[వికీపీడియా:Refactoring talk pages]] కూడా చూడండి.
పంక్తి 20:
 
=="వ్యాఖ్యానించండి" అంశం==
చర్చా పేజీ లొ రాయడానికి "వ్యాఖ్యానించండి" అంశం వాడవచ్చు (మార్చు లింకు పక్కనే గల "ప్లస్‌ప్లస్" గుర్తును నొక్కడం ద్వారా). కానీ ఇది కొత్త చర్చ ప్రారంభానికి, మరియు చివరి చర్చ సమాధానానికి వాడతారు.
 
*కొత్త చర్చ కొరకు, "విషయం/శీర్షిక" పెట్టెలో విషయం రాయండి. [[దిద్దుబాటు సారాంశం]] ఆటోమాటిక్‌గా అదే అవుతుంది.
పంక్తి 53:
మీ సభ్యుని పేజీకి కూడా ఒక చర్చా పేజీ ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేక విశేషాలు ఉన్నాయి. మొదటగా, పేజీల పైన ఉండే శీర్షంలో దీనికి లింకు ఉంటుంది. ఇతరులు మీ చర్చా పేజీలో సందేశం రాస్తే, '''మీకు కొత్త సందేశాలు ఉన్నాయి ''' అనే సందేశం మీకు కనిపిస్తుంది. కొన్నిసార్లు వ్యక్తిగత సందేశాల కొరకు కూడా వాడతారు; కానీ ఈ పేజీ అందరికీ కనిపిస్తుందని గుర్తుంచుకోండి. మీరు గోప్యంగా సంప్రదించదలిస్తే, ఈ-మెయిల్‌ వాడండి([[వికీపీడియా:సభ్యులకు మెయిలు ఇవ్వడం|సభ్యులకు ఈ-మెయిల్‌]] చూడండి).
 
ఇతర సభ్యుల చర్చా పేజీలో సందేశం రాయదలిస్తే ఆ సభ్యుని పేజీలోని ''చర్చ '' లింకును నొక్కి ఆ పేజీకి వెళ్ళవచ్చు. ఇటివలి మార్పులు పేజీలోను, మీ వీక్షణ జాబితా లోను ఉండే మార్పుల పక్కనే ఉన్న సభ్యుని పేరు, దానిని అనుసరించి ఉండే చర్చ లింకును నొక్కి కూడా చర్చా పేజీకి వెళ్ళవచ్చు.
 
===నా చర్చా పేజీని నా ఇష్టం వచ్చింది చేసుకోవచ్చా?===