వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
చర్చా పేజీ ముఖ్యోద్దేశం ఏమిటంటే, మొదటి పేజీ లోని అంశాలను మెరుగు పరచడమే. ప్రశ్నలు, సవాళ్ళు, కోసివేతలు, గద్య భాగాల మార్పుపై వాదాలు, మొదటి పేజీపై వ్యాఖ్యానాలు అన్నీ ఈ పేజిలో చెయ్యవచ్చు.
 
సాధారణంగా విషయం గురించి మాత్రమే చర్చించడానికి చర్చ పేజీని వాడటాన్ని [[వికీపీడియా:Wikipedians|వికీజీవులు]] వ్యత్తిరేకిస్తారు. [[వికీపీడియా:Wikipedia is not a soapbox|వికీపీడియా సబ్బు పెట్టేం కాదు]], అదో విజ్ఞాన సర్వస్వం. ఒఖ్కఒక్క మాటలో చెప్పాలంటే, వ్యాసం గురించి చర్చించు, విషయం గురించి కాదు. వికీపీడియా మరో [[H2G2]] నో లేక [[Everything2]] నో కాకూడదనే సరైన అలవాట్లను మేము ప్రోత్సహిస్తున్నాం. ఇంకా చూడండి: [[వికీపీడియా:Wikiquette|వికీసాంప్రదాయం]]
 
ఇంత చెప్పినా, వికీజీవులు కూడా మానవమాత్రులే, వారూ తప్పులు చేస్తారు. కాబట్టి, చర్చా పేజీలలో అప్పుడప్పుడు "వర్గ విభేదాలు" వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి- కొన్నిసార్లు ఇది వ్యాసం మెరుగుదలకు తోడ్పడుతుంది కూడా! అంటే కొంత వరకు సహనం, సహిష్ణుత ఉంది అన్నమాట. చాలా మంది వికీజీవులు ఈ గొడవలలో పడుతూనే ఉంటారు.
 
ఏదో ఆశించి సభ్యుల పేజీలలో పదే పదే ఒకే సందేశం రాయడం - దీనినే స్పామింగు అంటారు- కూడదు.
 
=="వ్యాఖ్యానించండి" అంశం==