ఆశిష్ విద్యార్థి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
 
పరిచయం :
ఆశిష్ విద్యార్ది కేరళ లోని తెళ్లిచెర్రి లో 1967-ఫిబ్రవరి-12 న జన్మించారు. తల్లి ' రేబా విద్యార్ది' మంచి పేరున్న 'కధక్' నృత్యకారిణి. ఈయన ఢిల్లీలో పెరిగి పెద్దవాడయ్యాడు. హిందీ సినిమాలలో 'విలన్'గా మంచి పేరుంది. సినిమాకి విలన్ నే ముఖ్యం అంటాడీయన, చివరిలో హీరో సినిమా అంతటినీ తనచుట్టూ తిప్పుకొని ఆనందిస్తాడు.
==నటించిన చలనచిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ఆశిష్_విద్యార్థి" నుండి వెలికితీశారు