యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
;1914 వ సంవత్సరంలో ఘట్టి సుబ్బారావు గారి వచ్చ ఉచితంగా ఇంగ్లీషు నేరుచుకునే వాడిని. అక్కడ మామేనత్త గారింట్లో పని చేస్తూ అన్నం తిని చదువుకునే వాడిని. కాని వారు తిండి సరిగా పెట్టక పనెక్కువ వుండడంతో నా చదువు సాగలేదు. ఆవిషయం మా ఇంగ్లీషు మాస్టారైన ఘట్టి సుబ్బారావుగారితో చెప్పగా.. వారు ఆ వూరి పెత్తందారైన గుళ్ళపల్లి రామ బ్రహ్మం గారికి అప్పచెప్పారు. [[గుళ్ళపల్లి రామ బ్రహ్మం]] గారు నన్నెంతో ఆదరించి మాఇంట్లో తిని నీ ఇష్టమొచ్చినంత కాలం చదువు కోరా అని అన్నారు.
 
;1921 ప్రాంతంలో కృష్ణా జిల్లా గుడివాడ తాలూక వీరంకి లాకుల వద్ద గవర్నమెంటు వాఅరు బందరు కాల్వ కట్టల మీద ఉన్న పచ్చగడ్డి వేలం పాటలు పెట్టారు. నేను రైతులను వేలం పాటలను పాడవద్దని భోదించాను. ఇంతలో పోలీసులు వచ్చి నన్ను అరెస్టు చేసి పామర్రు సబ్ జైలులో పెట్టారు. మరు నాడు మేజస్ట్రేటు ఒక నెల వాయిదా వేసి వాయిదాకు నన్ను హాజరు కమ్మని నన్ను విడుదల చేసారు. ఆతర్వాత కేసు విచారించి నాకు 6 నెలలు కఠిన కారగా శిక్ష వేసి రాజ మండ్రి జైలు పంపించారు. జైల్లో పృద్వీసింగ్ వగైరా విప్లవ వీరులుండేవారు. వృద్వీ సింగు గారి వద్ద నాకు హిందీ నేర్చుకునే అవకాశం దక్కింది.
 
;జైలు నుండి ఇంటికొచ్చాను. బయట ఎక్కడైనా హిందీ నేర్చుకోవాలనే సంకల్పం జైలులోనె కలిగింది. ఇంట్లో పని లేక తిరుగు తున్నానని మా అన్నలకు లోలోపల కష్టంగా వున్నట్టు గ్రహించి బయటికెళ్ళి ఎక్కడైనా హిందీ నేర్చు కోవాలని సంకల్పించి మా నాయన్నడిగి నాలుగు రూపాయలు తీసుకొని ఇంట్లో చెప్పకుండా విజయ వాడ రైల్వే స్టేషన్ చేరి ఆంధ్ర పత్రిక కొని చదువ సాగాను. అందులో..... దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ప్రకటన కనబడింది. నెల్లూరులోని ఒక కేంద్రంలో ఆరు నెలల పాటు హిందీ నేర్పుతారని దానికి గాను నెలకు నాలుగు రూపాయలు ఉపకార వేతనం ఇస్తారని దాని సారాంశం.స్టేషన్ లో నన్నెరిగిన మావూరి వాకనబడి ''ఎక్కడికిరా ?'' అని ప్రశ్నించగా ఎక్కడికి లేదని చెప్పి వారి నుండి తప్పించుకొని నెల్లూరు రైలెక్కెశాను. (పుట. 45)
 
;ఒక సంవత్సరం తర్వాత హిందీలో ఉన్నత విద్య అబ్యసించాలని కాశీ, వెళ్ళి నాలుగు నెలలుండి, తరువాత అలహాబాద్ లో ఆరు నెలలు హిందీ నేర్చుకున్నాను. అలహాబాద్ మహాత్మాగాంధీ స్తాపించిన సత్యాగ్రహ ఆశ్రమము చూచి తిరిగి మా వూరు పెనుమత్స వచ్చాను. ఆరోజుల్లో కాశీ, అలహాబాదు, అహ్మదాబాదు నగరాల్లో హోటల్లో రెండు పూటలకు నెలకు భోజనానికి 6 రూపాయలు మాత్రమే తీసుకునేవారు.
 
;1925 లో బొబ్బా బసవయ్య గారి మూడవ కుమాఅర్తె బసవమ్మకు నాకు పెండ్లి జరిగింది. మా పెండ్లి సందర్బంలో నా మిత్రులు, శిష్యులు కొందరు కొన్ని బంగారు సవరన్సు చదివించారు. ఆ రోజుల్లో సవర్సు ఖరీదు 12- 13 రూఫాయలే. బియ్యం బస్తా 8 - 10 రూపాయలు. ఆ రోజుల్లో బి.ఎ.బి.ఇడి చదివిన హిందీ పండితులకు నెలకు 30 రూపాయలు జీతం ఇచ్చేవారు. కొందరు పెద్దల ప్రోత్సాహంతో నావద్దకు 20 మంది యువకులు వచ్చి హిందీ నేర్చుకోసాగారు. వారు నాకు నెలకు 40 రూపాయలిచ్చేవారు. 1929 ఆఖరులో గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులైన [[జాగర్ల మూడి కుప్పుస్వామి చౌదరి]] గారు నాఅర్జీ లేకనే నాకు హైస్కూలులో నాకు హిందీ పండిట్ ఉద్యోగానికి ఆర్డర్ కాగితం పంపించారు. నాకు ఉద్యోగంలో చేరడానికి ఇస్టం లేక వారికి జాబు కూడవ్రాయలేదు. దాంతో ఆనాడు తెనాలి మునిసిపల్ చైర్మన్ గా వున్న [[త్రిపురనేని రామ స్వామి చౌదరి]] గారి ద్వారాకూడ నన్ను ఉద్యోగంలో చేరమని ఒత్తిడి చేసారు. కాని నేను సమ్మతించ లేదు.