శ్రీరంగ దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి links correction
పంక్తి 1:
'''శ్రీరంగ రాయలు''' తిరుమల రాయలు గారి రెండవ కుమారుడు.
 
ఇతను గోల్కొండ నవాబు అయిన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్ షా]] తో మంచి స్నేహం చేసినాడు.
 
[[1576]]లో అలీ ఆదిల్షా పెనుగొండపైకి దండయాత్రకు వచ్చి కొంత రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, అంతే కాకుండా రాజును బంధీ చేసుకోని వెళ్ళినాడు। తరువాత సామంతులు కూడా స్వతంత్రులు అవ్వ ప్రయత్నించినారు.
పంక్తి 9:
[[1578]]లో [[బీజాపూరు]] సేనలు మరళా యుద్దానికి పెనుగొండపైకి వచ్చినాయి. కానీ అపజయంతో తీరని నష్టంతో వెనుతిరిగినాయి. ఈ యుద్దముగ పెనుగొండ సేనాని జగదేవరాయడు చక్కని వ్యూహంతో ఘోరమైన యుద్దం చేసెను.
 
[[1578]]లోనే [[ఇబ్రహీం కుతుబ్షాకులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్ షా]] ఆక్రమించిన [[అహోబిళం]] ప్రాంతాన్ని శఠగోపస్వామి అర్దింపుపై రాజు సోదరులు సైన్య సమేతంగా వెళ్ళి విముక్తం చేసెను.
 
[[1579]]లో గోల్కొండ సుల్తానులతో యుద్దమున చాలా వరకూ భూభాగాన్ని కోల్పోయినారు.
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగ_దేవ_రాయలు" నుండి వెలికితీశారు