అన్నదాత (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Annadata.jpg|thumb|right|అన్నదాత జనవరి 2009 పత్రిక ముఖచిత్రం.]]
'''అన్నదాత'''<ref>[http://www.eenadu.net/Magzines/Annadata/annaindex.html ఈనాడు వెబ్ సైటులో అన్నదాత మాసపత్రిక పిడిఎఫ్ తీరులో ప్రస్తుతసంచిక, పరిశీలన తేది:2013-01-01] </ref> తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక. తెలుగునాట రైతాంగం సమస్యలకు తగిన పరిష్కారాలను సూచిస్తూ వ్యవసాయ విజ్ఞాన సమాచారంతో వెలువడుతున్న పత్రిక. దీని వ్యవస్థాపకుడు మరియు ప్రధాన సంపాదకుడు ప్రముఖ పాత్రికేయులు [[చెరుకూరి రామోజీరావు]]. అన్నదాత తొలి సంచికను అప్పటి ముఖ్యమంత్రి [[జలగం వెంగళరావు]] [[జనవరి]], [[1969]]లో ఆవిష్కరించాడు. అదే సంవత్సరం [[జూన్ 28]] తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడినది.<ref>[https://rni.nic.in/regist_display_regn.asp Registrar of Newspapers for India లో వివరాలు వెతకవచ్చు Annadata పదంతో ]</ref>
 
పత్రిక ప్రారంభించినప్పుడు [[కె.ఎస్.రెడ్డి]] సంపాదకులు. 1987 నుండి కార్యనిర్వాహక సంపాదకుడుగా డా.[[వాసిరెడ్డి నారాయణరావు]] పనిచేస్తున్నాడు.
"https://te.wikipedia.org/wiki/అన్నదాత_(పత్రిక)" నుండి వెలికితీశారు