సోనూ సూద్: కూర్పుల మధ్య తేడాలు

భారతీయ నటుడు ,సామాజిక సేవకుడు
(తేడా లేదు)

14:23, 1 జనవరి 2014 నాటి కూర్పు

సోనూ సూద్ ఒక భారతీయ నటుడు.పలు సినిమాలు మరియు నాటకాలలో నటించాడు. తెలుగు తో బాటు తమిళ, హిందీ చిత్రాలలో కూడా నటించాడు. తెలుగు లో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

సోనూ సూద్
జననం
సోనూ సూద్

1972/1973 (age 50–51)[1]
పంజాబ్, భారతదేశం
ఇతర పేర్లుసోనూ,
హాండ్సం విలన్,
రొమాంటిక్ విలన్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1999 – ఇప్పటివరకు
జీవిత భాగస్వామిసోనాలి

నటించిన చిత్రాలు

తెలుగు

  1. జులాయి (2012)

మూలాలు

  1. Sonu Sood turns producer with Lucky Unlucky - The Hindu
"https://te.wikipedia.org/w/index.php?title=సోనూ_సూద్&oldid=990186" నుండి వెలికితీశారు