అనిల్ కపూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
[[అనిల్ కపూర్]] (జ: డిసెంబరు 24, 1956<ref name="dob">{{cite web | url=http://www.hindustantimes.com/entertainment/tabloid/my-dad-is-a-liar-sonam-kapoor/article1-829316.aspx | title=My dad is a liar: Sonam Kapoor | accessdate=2012-03-22 | author=IANS | date=22 December 2012 | publisher=Hindustan Times}}</ref>) ఒక భారతీయ నటుడు మరియు నిర్మాత. అనేక బాలీవుడ్ సినిమాల్లోనూ, కొన్ని అంతర్జాతీయ చిత్రాల్లోనూ నటించాడు. [[వంశవృక్షం]] అనే తెలుగు సినిమాతో ఆయన కథానాయక పాత్రలు వేయడం ప్రారంభించాడు. అంతర్జాతీయ చిత్రాల్లో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన [[స్లమ్ డాగ్ మిలియనీర్]] లో మొదటి సారిగా నటించాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
అనిల్ కపూర్ డిసెంబరు 24, 1956 న చెంబూరు, ముంబై లో జన్మించాడు. ఆయన తండ్రి సినీ నిర్మాత సురీందర్ కపూర్. పాఠశాల విద్య చెంబూరు లోని'అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ సక్కర్ హైస్కూల్' లోనూ, ఉన్నత విద్య సెయింట్ జేవియర్స్ కళాశాలలోనూ చదివాడు. <ref>He lived in Tilak Nagar colony in Chembur. [http://www.imdb.com/name/nm0438463/bio Anil Kapoor – Biography]</ref>
 
==కుటుంబం==
ఆయన సోదరుడు [[బోనీ కపూర్]] కూడా సినీ నిర్మాత. ఆయన కుమార్తె సోనమ్ కపూర్ కథానాయిక.
"https://te.wikipedia.org/wiki/అనిల్_కపూర్" నుండి వెలికితీశారు