వికీపీడియా:మీడియాలో తెవికీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==2006 నవంబర్ 5 న ఈనాడు ఆదివారం పుస్తకంలో ==
* వికీపీడియా గురించి [[2006]] [[నవంబర్ 5]] న ఈనాడు ఆదివారం పుస్తకంలో వ్యాసంగా వచ్చింది. ఇది తెవికీ ప్రస్థానంలో ఓ మలుపు. ఈ వ్యాసానికి స్పందనగా ఎన్నడూ లేనంత ఎక్కువ మంది కొత్త సభ్యులు ఈ ఒక్క రోజే చేరారు. ఈనాడు దండకవిలలో పాత పత్రికలను మూడు నెలల పాటే ఉంచి తరువాత తొలగించడం వలన ప్రస్తుతం ఈ వ్యాసం ఈనాడు వెబ్సైటులో ఉండదు. ఆ వ్యాసం యొక్క పూర్తి పాఠం [http://teluguwiki.googlegroups.com/web/Eenadu%20on%20Wiki.gif ఇక్కడ]{{deadlink}} చూడవచ్చు.
::http://teluguwiki.googlegroups.com/web/Eenadu%20on%20Wiki.gif లింకు పనిచేయడం లేదు. ఈ క్రింది ఎర్రర్ సందేశము చూపబడినది.
404. That’s an error.