శోధన (కథలు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
==రచయిత పరిచయం==
ఈయన [[ఆంధ్రప్రదేశ్]] లోని [[శ్రీకాకుళం]] జిల్లాలోని [[మడపాం]] అనే గ్రామంలో జన్మించాడు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పని చేశాడు. 38 దాకా నవలలు రాశాడు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడు.

==ఇతర విశేషాలు==
* ఈయన రచన [[దగాపడిన తమ్ముడు]] నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అన్ని భారతీయ భాషలలోకీ విడుదల చేసారు.1972లో ''పుణ్యభూమీ'' నవలకు అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది
అకాడమీ* అవార్డు,1986లో ''వంశధార'' నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు లభించాయి.
* సాహిత్యంలో కాంతారావు గారు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో గోపీచంద్ అవార్డు
సేవలకు* గుర్తింపుగా 1988లో గోపీచంద్ అవార్డు,1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పిరస్కారం ,రావి శాస్త్రి స్మారక పురస్కారం,
* 1998లో విశాలంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన ''బలివాడ కాంతారావు కథలు '' కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
 
అనేక సాహితీ సంస్థలు పలు సందర్భాలలో వీరిని సత్కరించాయి.బలివాడ కాంతారావు గారి రచనలపై ముగ్గురు సింద్ధాంత వ్యాసాలను రాసి పి.హెచ్.డి. డిగ్రీలు,కొందరు ఎం.పి.ఎల్ డిగ్రీలు సంపాదించారు.
 
"https://te.wikipedia.org/wiki/శోధన_(కథలు)" నుండి వెలికితీశారు