వీరభద్ర విజయం: కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961 వీరభద్ర విజయము పేజీని వీరభద్ర విజయంకి తరలించారు: వికీ శైలికి అనుగుణంగా పేరు మార్చాను.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వీరభద్ర విజయము''' అనునది [[బమ్మెర పోతన]] రచించిన పద్య [[కావ్యము]]. ఇది [[వీరభద్రుడు|వీరభద్రుని]] చరిత్రకు సంభందించిన కావ్యము. వీరభద్రని జన్మ కారణము, మరియు దక్ష యజ్నము యొక్క కధాగమనముతో సాగే రచన. ఇది నాలుగు ఆశ్వాసాల ప్రబంధం. ఇందులోని వృత్తాంతం [[వాయు పురాణం]] నుండి గ్రహింపబడింది.<ref>వీరభద్ర విజయము, బమ్మెర పోతన, కావ్య సమీక్షలు, సంపాదకులు: డా. ఎం.వి.సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం, 1983, పేజీ: 71-80.</ref>
 
==కథాసంగ్రహం==
"https://te.wikipedia.org/wiki/వీరభద్ర_విజయం" నుండి వెలికితీశారు