పాంచరాత్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:హిందూ ఆగమ శాస్త్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''పాంచరాత్రమనగా''' [[శ్రీవైష్ణవులు]] పరమపవిత్రంగా భావించే [[ఆగమ శాస్త్రం]]. ఐదు రాత్రులనే అర్ధం వచ్చే ఈ '''పాంచరాత్రం''' వెనుక ఎన్నో కథలూ, కథనాలూ కనిపిస్తాయి. ఈ పదం శతపథ బ్రాహ్మణంలోని 12వ సర్గలో కనిపిస్తుంది - మహావిష్ణువు ఐదు రాత్రుల పాటు బలి క్రతువును నిర్వహించి సర్వశక్తులను పొందడం. రామానుజులు ప్రతిపాదించిన శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఈ ఆగమం ముఖ్య పాత్రను వహిస్తుంది. 200కు పైగా గ్రంథాలు ఇందులో భాగం. ఇందులో క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందినవి, కీ.శ. 6 నుండి 9 మధ్య రాయబడినవి కనిపిస్తాయి.
 
[[వర్గం:హిందూ ఆగమ శాస్త్రాలు]]
"https://te.wikipedia.org/wiki/పాంచరాత్రం" నుండి వెలికితీశారు