పింగళి లక్ష్మీకాంతం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7195696 (translate me)
పంక్తి 53:
* బందరు నోబుల్ హైస్కూలులో తెలుగు పండితుడు
* మద్రాసు ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడు
* 1931 - [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]], [[తెలుగు శాఖ, ఆంధ్ర విశ్వవిద్యాలయం|తెలుగు శాఖ]]లో మొట్టమొదటిసారిగా బి.ఏ, ఆనర్స్ కోర్సు ప్రాంభించిన సమయంలో అక్కడ లెక్చరర్‌గా చేరాడు. క్రొత్త కోర్సులకు రూపకల్పన చేశాడు. 18 సంవత్సరాల సర్వీసు అనంతరం 1949లో పదవి విరమించాడు. ఇతను చేసిన పాఠ్య ప్రణాళికలే ఇతర సంస్థలకు మార్గదర్శకాలయ్యాయి. ఇతని బోధనల నోట్సులే సాహిత్య చరిత్ర, విమర్శలకు ప్రామాణికాలయ్యాయి.
* 1954 - 1961 - విజయవాడ ఆకాశవాణి కేంద్రం సలహాదారు.
* 1961 - 1965 - [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] తెలుగు ఆచార్యుడు.