పాంచరాత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
ఈ అర్చ ఆరాధనకూ మూర్తిపూజకూ చాలా తేడా ఉంది. మూర్తిపూజలో ఆరాధకుడికి విగ్రహం యొక్క అంగములపై దృష్టి ఉంటుంది (అంగ పూజ మొ॥). అలా చేయటం ద్వారా కొద్ది కాలానికి ఆరాధకుడి దృష్టి ఒక బిందువుకు కుచించుకుంటుంది, ఆపై మూర్తి అవసరం ఉండదు. కానీ అర్చ పద్ధతిలో విగ్రహంలో భగవంతుడిని ఆరాధకుడు అనుభవిస్తాడు. ఈ విధంగా పన్నిద్దరు ఆళ్వారులూ వివిధ దివ్య దేశాలలో భగవంతుని అనుభవించారు.
==ఆగమాన్ని అనుసరిస్తున్న దేవాలయాలు==
ఈ ఆగమం ప్రకారం మంత్రం కన్నా భగవంతునిపై భక్తి పెక్కు రెట్లు ప్రభావం కలిగి ఉంటుంది. సంస్కృతంకన్నా ఆరాధకుడి మాతృభాషలో పూజలు చేయటం ఉత్తమంగా ఈ మతం నమ్ముతుంది. ఈ మతాన్ననుసరించి పూజలు జరిగే ఆలయాలు :
# తిరుమల ఆలయంలో స్నపన తిరుమంజనం మొదలు కొన్ని పూజలు
# తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో నివేదన
# యాదగిరిగుట్ట నరసింహాలయం
# భద్రాచలం శ్రీరామ ఆలయం
# శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణువు ఆలయం
# మంగళగిరి పానకాల స్వామి ఆలయం
# కడప దేవునికడప ఆలయం
# అహోబిలం ఆలయాలు
# శ్రీరంగం ప్రధాన ఆలయం
# ఇతర దివ్యడేశాలన్నీ
 
==మూలములు==
"https://te.wikipedia.org/wiki/పాంచరాత్రం" నుండి వెలికితీశారు