కాసుల పురుషోత్తమ కవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
కాసుల పురుషోత్తమ కవి వ్యాజస్తుతి రూపంలో కావ్యాలు రాసిన కవి.
క్రీస్తుశకం 1791 లో కృష్ణాజిల్లా దేవరకోట రాజు రాజా అంకినీడు బహుద్దూర్ దగ్గర ఆష్తాన కవిగా పనిచేసేవారు. పురుషోత్తమ కవికి పుల్లమరాజు అనే మరొక పేరు కూడా ఉండేది. ఈయన రచనలు అర్ధాంతర న్యాస అలంకారాలతో ఉంటూ రచనలకు వన్నె తెచ్చాయి
పంక్తి 5:
 
==రచనలు==
విజయనగర సామ్రాజ్య ప్రాభవంలో వెలిగిన ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం, తరువాత సరైన పాలన లేక నిర్లక్ష్యానికి గురి అయ్యిందిట. అప్పుడు కాసుల పురుషోత్తమ కవి ఈ స్వామి పై నిందాస్తుతిగా ఆంధ్ర నాయక శతకాన్ని రచించాడుట. ఇది విని అప్పట్లోని జమీందారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాడని చెప్పుకుంటారు.
ఈ ఆంధ్రనాయక శతకం సీస పద్యాలతో రచించ బడింది. అద్భుతమైన ధార, ఆకట్టుకునే శైలి ఈ కవి సొత్తు. మీరు ఈ శతకాన్ని ఇక్కడ చదివి ఆనందిచవచ్చు.
 
* ఆంధ్రనాయక శతకం
[[ఆంధ్ర భారతి|ఆంధ్ర నాయక శతకం http://andhrabharati.com/shatakamulu/AMdhranAyaka/index.html]]
* హంసలదీవి వేణుగోపాల శతకం
==విశేషాలు==