మేక: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
పంక్తి 63:
 
దక్షిణ ఆసియా దేశాలలో కాష్మీరి ఊలును పశ్మినా అంటారు. "పశ్మినా" అంటే ([[పర్షియా]] భాషలో "fine wool" అని అర్ధం. ఈ మేకలను [[పశ్మినా మేకలు]] అంటారు. ఈ రకమైన మేకలు కాష్మీర్ మరియు లడక్ ప్రాంతానికి చెందినవి కావడం మూలంగా వీటి ఊలుకు పశ్చిమ దేశాలలో కాష్మీరి అని పేరు వచ్చినది. [[ఎంబ్రాయిడరీ]] చేసిన పశ్మినా షాల్ లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిచెందినవి.
 
==మేకల పెంపకం==
{{main|మేకల పెంపకం}}
భారత దేశంలో మేకను పేదవాని ఆవు అంటారు. మెట్ట సేద్యంలో '''మేకల పెంపకం''' అతిప్రముఖమైన [[ఉపాధి]]. ఆవు, గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాలలో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం. సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడి తో లాభదాయక వృత్తి. <ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/goat-farming ప్రగతిపీడియా జాలగూడు]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మేక" నుండి వెలికితీశారు