పంది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''పంది''' లేదా '''వరాహము''' ([[ఆంగ్లం]]: '''Pigs''') [[సూయిడే]] కుటుంబానికి చెందిన ఒక పెంపుడు [[జంతువు]]. ఇవి [[క్షీరదాలు]] మరియు [[ఖురిత జంతువులు]]
 
ఇవి ప్రాచీన కాలం నుండి [[ఆహారం]], [[తోలు]] మరియు ఇతర వస్తువుల కోసం మానవులు పెంచుకుంటున్నారు. దీని వలన ఇవి వివిధ [[కళలు]] మరియు [[సామెత]]లలో పంది ప్రాచుర్యంలో ఉన్నవి. ఆధునిక కాలంలో వీటిని శాస్త్రీయ పరిశోధన మరియు వైద్య చికిత్సలలో వీని కళ్ళు మరియు గుండె మానవులకు దగ్గర పోలికల మూలంగా ఉపయోగిస్తున్నారు. ఈకాలంలో కూడా కొంతమంది [[పందుల పెంపకం]] చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 2 బిలియన్ పందులు భూమి మీద ఉన్నాయని అంచనా.<ref>[http://www.fas.usda.gov/psdonline/psdQuery.aspx Production, Supply and Distribution Online Query], [[United States Department of Agriculture]], [[Foreign Agricultural Service]]</ref><ref>[http://www.fas.usda.gov/psdonline/psdReport.aspx?hidReportRetrievalName=Swine+Summary+Selected+Countries&hidReportRetrievalID=1649&hidReportRetrievalTemplateID=7 Swine Summary Selected Countries ], United States Department of Agriculture, Foreign Agricultural Service, (total number is Production (Pig Crop) plus Total Beginning Stocks</ref>
 
[[యూరేసియా]]కు చెందిన పందులు '''''సుస్''''' ప్రజాతికి చెందినవి. ఇవి పెద్ద శబ్దం చేస్తూ తినేదానికి బురదతో మురికి పట్టి అసహ్యంగా ఉన్నా చాలా తెలివైన జంతువులుగా ప్రసిద్ధిచెందినవి.
"https://te.wikipedia.org/wiki/పంది" నుండి వెలికితీశారు