"పందుల పెంపకం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
* దాణా మార్పిడి నిష్పత్తి ఎక్కువ. అంటే మూడు
* మూడున్నర దాణాకు ఒక కిలో పోర్కు మాంసం లభిస్తుంది.
 
'''పందిపిల్లల్లో రక్తహీనత'''
పందిపిల్లల్లో రక్తహీనత అనేది సాధారణంగా వచ్చే పౌష్ఠకాహార లోపం. ఇనుపధాతువును నోటిద్వారాగానీ, ఇంజెక్షన్ ద్వారాగానీ ఇవ్వడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని(0.5కిలో ఫెర్రస్ సల్ఫేట్ ను పదిలీటర్ల వేడినీటిలో కలపాలి) తల్లిపంది పొదుగుకు రాయడంద్వారాగానీ చల్లడంద్వారాగానీ పందిపిల్లలకు ఇనుపధాతువును నోటిద్వారా అందించవచ్చు. అవి పుట్టిన దగ్గరనుంచి మేత తినేవరకు ఇలా ఇనుపధాతువును అందించాలి
 
== వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/992175" నుండి వెలికితీశారు