"పందుల పెంపకం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
అనాధపిల్లలను పాలప్రత్యామ్నాయంతో కూడా పెంచవచ్చు. ఒక లీటరు పాలలో ఒక కోడిగుడ్డు పచ్చసొన కలిపి దీనిని తయారుచేయాలి. ఈ మిశ్రమంలో ఇనుము తప్పితే అన్ని పోషకవిలువలూ ఉంటాయి. ఇనుముకోసం ఒకలీటరు పాలలో కొద్దిగా ఫెర్రస్ సల్ఫేట్ కలిపి తాగించాలి. ఇనుమును ఇంజెక్షన్ రూపంలో కూడా ఇవ్వవచ్చు.
 
'''పునరుత్పాదకసామర్ధ్యం తొలగింపు'''<br />
పునరుత్పాదకతకు పనికిరావనుకుంటున్న మగపందిపిల్లలకు మూడు, నాలుగు వారాల వయస్సులో వృషణాలు తొలగించవచ్చు.
 
== వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/992177" నుండి వెలికితీశారు