"పందుల పెంపకం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''ఎక్కువ పాలివ్వడానికి తీసుకోవాల్సిన చర్యలు'''<br />
పాలిచ్చే ఆడపందులకు తదనుగుణంగా మంచి మేత ఇవ్వాలి. ఒక్కోపందిపిల్లకు అరకేజిచొప్పున తల్లిపందికి ఎన్ని పందిపిల్ల లుంటే అంత అదనపు మేత ఇవ్వాలి.
 
'''తల్లిపందినుంచి పిల్లలను వేరుచేయడం'''<br />
పందిపిల్లలకు మేత అలవాటుచేయడం 8వారాల వయస్సునుంచి ప్రారంభించాలి. తల్లిపందిని ప్రతిరోజూ కొద్దిసేపు వేరు చేస్తూ ఒక్కసారిగా పిల్లలను దూరంచేస్తే కలిగే వత్తిడిని నివారించాలి...మేతను కూడా తగ్గిస్తూ ఉండాలి. మేత ప్రారంభించిన రెండువారాల తర్వాత క్రిముల తొలగింపుకు వాటికి మందు ఇవ్వాలి. రెండువారాలలో 18 శాతం ప్రోటీన్ ఉండే మేతనుంచి 16 శాతం గ్రోయర్ మేతకు పిల్లలను మారవాలి. ఒక్కోదొడ్డిలో ఒకే వయస్సున్న 20 పిల్లలను ఉంచాలి.
 
== వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/992181" నుండి వెలికితీశారు