పందుల పెంపకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
'''తల్లిపందినుంచి పిల్లలను వేరుచేయడం'''<br />
పందిపిల్లలకు మేత అలవాటుచేయడం 8వారాల వయస్సునుంచి ప్రారంభించాలి. తల్లిపందిని ప్రతిరోజూ కొద్దిసేపు వేరు చేస్తూ ఒక్కసారిగా పిల్లలను దూరంచేస్తే కలిగే వత్తిడిని నివారించాలి...మేతను కూడా తగ్గిస్తూ ఉండాలి. మేత ప్రారంభించిన రెండువారాల తర్వాత క్రిముల తొలగింపుకు వాటికి మందు ఇవ్వాలి. రెండువారాలలో 18 శాతం ప్రోటీన్ ఉండే మేతనుంచి 16 శాతం గ్రోయర్ మేతకు పిల్లలను మారవాలి. ఒక్కోదొడ్డిలో ఒకే వయస్సున్న 20 పిల్లలను ఉంచాలి.
 
'''పందులకు వచ్చే వ్యాధుల నివారణ, నియంత్రణ'''<br />
2-4వారాల వయస్సులో ప్రతిపందికీ స్వైన్ ఫీవర్ టీకాలు వేయించాలి. గర్భందాల్చే పందులకు బ్రుసెలోసిస్, లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధులున్నాయేమో పరీక్షించాలి. మేత తినడం ప్రారంభించే పందిపిల్లలన్నిటికీ స్వైన్ ఫ్లూ టీకా తప్పనిసరిగా వేయించాలి.
 
పందులను కొనుగోలు చేసేటప్పుడు వ్యాధులు లేని మందలనుంచి కొనుగోలు చేయాలి. కొత్తగా కొనుగోలు చేసిన పందులను మూడు, నాలుగు వారాలదాకా పాత మందలో కలపకూడదు. దొడ్డిని చూడడానికి ఎవరినీ అనుమతించకూడదు. కొత్తవాటిని ఉంచే దొడ్లను మూడు, నాలుగు వారాలదాకా ఖాళీగా ఉంచితే అక్కడ సూక్ష్మక్రిములేమైనా ఉంటే అవి తొలగిపోతాయి.
 
== వనరులు==
"https://te.wikipedia.org/wiki/పందుల_పెంపకం" నుండి వెలికితీశారు