భృగు మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== భృగు వంశం ==
[[దక్షుడు]] తన కూతురైన [[ఖ్యాతి]]ని భృగుకిచ్చి వివాహం చేశాడు. వీరికి ధాత మరియు విధాత అని ఇద్దరు కుమారులు.<ref>[http://www.urday.in/bhrigu.htm Brigu] www.urday.in.</ref> వీరి కుమార్తె [[శ్రీ]] ని విష్ణుమూర్తి కిచ్చి వివాహం చేసాడు. భృగు మహర్షికి [[ఉశన]]లకు పుట్టిన వాడు [[శుక్రాచార్యుడు]]. మరియు [[చ్యవన మహర్షి]] భృగువుకు [[పులోమ]]కు జన్మించిన వాడు [[ [[చ్యవన మహర్షి]].

వాయు పురాణం ప్రకారం భృగువు మామగారైన దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.<ref>[http://www.sacred-texts.com/hin/vp/vp043.htm Vishnu Purana] SACRIFICE OF DAKSHA (From the [[Vayu Purana]].) The Vishnu Purana, translated by [[Horace Hayman Wilson]], [[1840]]. 67:6.</ref>
 
[[భృగు వంశము]] లో పుట్టిన వాళ్ళను భార్గవులు అని అంటారు. వీరు యాగాలలో దేవతలు [[సోమరసం]] సేవించడాన్ని ప్రవేశపెట్టారు. వీరు అథర్వణ వేదాన్ని రచించడంలో పాల్గొన్నారు.
 
"https://te.wikipedia.org/wiki/భృగు_మహర్షి" నుండి వెలికితీశారు