భృగు మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
== త్రిమూర్తులు:ఎవరు గొప్ప? ==
ఒకనాడు సరస్వతి నదీ తీరమున మహర్షులకు సత్క్రతువులు ఆచరించిన పిమ్మట మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయము వచ్చినది. త్రిమూర్తుల గుణగణములు, ,ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, మహర్షులందరు భృగువు మహర్షి కంటే గొప్ప మహాత్ముడు లేడు అని నిర్ణయించుకొని, ఈ సంశయ విషయము నిర్ధారణ చేసుకునేందుకు భృగువుకు తెలియ జేస్తారు. మహర్షుల నిజ దైవము ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మ, శంకరుడు మరియు విష్ణువు దగ్గరకు వెళ్లడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవముతో నశించడము, ముకుందుడు నుండి ఆనందం పొందడము, భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు. <ref>[http://www.cliffsnotes.com/WileyCDA/LitNote/Mythology-Summaries-and-Commentaries-for-Indian-Mythology-Bhrigu-and-the-Three-Gods.id-83,pageNum-20.html Bhrigu and the Three Gods] Summaries and Commentaries for Indian Mythology.</ref>. మహర్షులకు పుండరీకాక్షుడు/[[విష్ణువు]] ఒక్కడే దైవమని తెలియజేస్తాడు.
 
==భగవద్గీత భృగు ప్రస్తావన==
భగవంతుడు శ్రీకృష్ణుడు ఉపదేశించిన [[భగవద్గీత]]లో మహర్షుల గురించి తెలియజేస్తూ ఈ భృగు మహర్షి <ref>[http://www.bhagavad-gita.org/Gita/verse-10-23.html Bhagavad Gītā&nbsp;– Chapter 10 Verse 25]</ref> ప్రస్తావన కూడా రావడము జరుగుతుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భృగు_మహర్షి" నుండి వెలికితీశారు