కొమరవోలు శివప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
ఎన్నో..ఎన్నెన్నో అపురూపమైన సన్మానాలు అందుకున్నారు. ఎందరో ప్రశంసించారు. అందుకే ఆయన తనకు వచ్చిన విద్య తనతోనే అంతరించిపోకూడదని తన కుమారుడికి కూడా తన విద్యను నేర్పుతున్నారు. కొంతమంది శిష్యులకు ఉచితంగా తన ఈల పాటను నేర్పుతున్నారు. తన కుమార్తెకు ఆమె ఇష్టపడే సంగీతంలో తర్ఫీదును ఇచ్చారు. పిల్లలు ఎంత ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నా శాస్ర్తీయ సంగీతం అనేది అమ్మలాంటిదంటారు. అటువంటి అమ్మను మర్చిపోకూడదని...నేటి తల్లిదండ్రులంతా తమ పిల్లలను శాస్ర్తీయ సంగీత సాధన ద్వారా వాళ్లను ఉత్తేజితులుగా చేయాలంటారు శివప్రసాద్‌.
==మూలాలు==
[http://విజిల్%20విజార్డ్%20శివప్రసాద్%20స్వంత%20వెబ్సైటు http://www/whistlewizard.com]==యితర లింకులు==
 
 
* నండూరి రవిశంకర్‌@ సూర్య దిన పత్రిక (December 7, 2012)
 
 
[http://విజిల్%20విజార్డ్%20శివప్రసాద్%20స్వంత%20వెబ్సైటు http://www/whistlewizard.com]==యితర లింకులు==
* http://www.suryaa.com/main/features/weeklySpecials.asp?Category=3&ContentId=111937