వికీపీడియా చర్చ:విద్యార్ధులకు తెలుగు వికీ వ్యాసరచన పోటీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
----[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:12, 4 డిసెంబర్ 2013 (UTC)
:: వ్యాసరచనకు కొన్ని సూచనలు కశ్యప్ ద్వారా స్కైప్ మీటప్‌లో విన్నాం. ఆయన వాటిని ఆ పేజీలో పెడ్తానని చెప్పారు. దాని ప్రకారం వ్యాసం ఎలా ఉండాలి అనేది ఒక టెంప్లేట్ ద్వారా పేజీలో ఇవ్వాలి. దానిని అనుసరించి విద్యార్ధులు రాసుకొంటారు. తరువాత సుజాత గారి స్కైప్ ఐడి ఇస్తున్నాం. వివరాలు కావలసిన వారు వారి ఐడి ద్వారా తెలుసుకోవచ్చు, పోటీపై తగిన వ్యాసాలను మరిన్ని చేర్చితే రాసేందుకు అనువుగా ఉంటుంది కనుక సభ్యులు ముందుకు వచ్చి మరిన్ని అమ్శాలు చేర్చాలని విజ్ణప్తి...[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 10:16, 4 డిసెంబర్ 2013 (UTC)
ఈ వ్యాసరచన పోటీలకు వయోపరిమితి మొదలైన అర్హతలను కూడా తెలియజేస్తే బావుంటుంది.
Return to the project page "విద్యార్ధులకు తెలుగు వికీ వ్యాసరచన పోటీ".