ప్రౌఢరాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
విరూపాక్షరాయల రెండవ కుమారుడు ప్రౌఢరాయలు, సోదరుడగు రాజ శేఖర రాయలను సంహరించి [[1485]]లో అధికారానికి వచ్చినాడు, ఇతను క్రూరుడు, దుర్మార్గుడు, దుర్బలుడు, విలాసవంతమైన జీవితములకు అలవాటుపడినాడు. సామంత, మాండలీకులు ఇతని కుపిత చర్యలకు ఆశ్చరచకితులై [[సాళువ నరసింహరాయ భూపతి]]నకు అండగా నిలిచి, ఇతనిని సింహాసనంనుండి దించివేసినారు. ఈ తిరుగుబాటునకు [[తుళువ నరసనాయకుడు]] నాయకత్వం వహించినాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రౌఢరాయలు" నుండి వెలికితీశారు