"జి.వరలక్ష్మి" కూర్పుల మధ్య తేడాలు

8 bytes added ,  13 సంవత్సరాల క్రితం
కొన్ని లింకులు
చి
(కొన్ని లింకులు)
వరలక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన కె.ఎస్.ప్రకాశరావును వివాహం చేసుకొన్నది. ఈమె ఆయన రెండవ భార్య. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది.
 
వరలక్ష్మి [[2006]] [[నవంబర్ 26న26]]న [[మద్రాసు]]లో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/99332" నుండి వెలికితీశారు